మహిళలకు అవార్డులు ప్రకటించిన ప్రభుత్వం

184579చూసినవారు
మహిళలకు అవార్డులు ప్రకటించిన ప్రభుత్వం
మహిళ దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం వివిధ రంగాల్లోని 19మంది మహిళలకు అవార్డులు ప్రకటించింది. విజేతలకు గురువారం అవార్డుల ప్రదానం జరుగనుంది.

సంబంధిత పోస్ట్