బరువు తగ్గాలనుకుంటే ఇలా చేయండి

64చూసినవారు
బరువు తగ్గాలనుకుంటే ఇలా చేయండి
బరువు తగ్గాలనుకునేవాళ్లు అనుకున్నదే తడవుగా ఆహారనియమాలు, వ్యాయామాలు మొదలు పెట్టటం జరుగుతుంది. బరువు తగ్గాలనుకున్న వాళ్లు రోజువారీ ఆహారంలో కనీసం ఐదుసార్లు పచ్చికూరగాయలు, పండ్లు తీసుకోవాలి. వాటిలో శరీరానికి అవసరమైన విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ సమృద్ధిగానూ కేలరీలు తక్కువుగా వుంటాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్