భారత్ ఘన విజయం

75చూసినవారు
భారత్ ఘన విజయం
బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత్ అదరగొట్టింది. రెండు టెస్టుల్లోనూ విజయం సాధించి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. రెండో టెస్టులో బంగ్లాదేశ్ నిర్దేశించిన 95 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి సునాయాసంగా విజయాన్ని నమోదు చేసింది. తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా 280 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక, భారత్-బంగ్లాదేశ్ మధ్య అక్టోబర్ 6 నుంచి మూడు మ్యాచ్‌‌ల టీ20 సిరీస్ ప్రారంభంకానుంది.

సంబంధిత పోస్ట్