కేటీఆర్ కారుపై దాడి (వీడియో)

63చూసినవారు
తెలంగాణలోని హైదరాబాద్‌ మూసీ నది పరివాహక ప్రాంతాల్లో మంగళవారం హైడ్రా అధికారులు ఆక్రమణల కూల్చివేతలను ప్రారంభించారు. చాదర్‌ఘాట్ సమీపంలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న మాజీ మంత్రి కేటీఆర్ కారుపై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. ముషీరాబాద్‌లో కేటీఆర్ కారును అడ్డుకుని దాడికి దిగారు. దీంతో కొంత ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్