మధుమేహం ఉన్నవారికి దివ్యౌషధంగా గ్రీన్ టీ

79చూసినవారు
మధుమేహం ఉన్నవారికి దివ్యౌషధంగా గ్రీన్ టీ
"మధుమేహం ఉన్నవారు రోజూ గ్రీన్ టీ తాగడం వల్ల మధుమేహాన్ని నియంత్రించవచ్చు. గ్రీన్ టీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. మన శరీరంలో మెటబాలిక్ సిండ్రోమ్ ఇన్సులిన్ నిరోధకతను కలిగిస్తుంది. గ్రీన్ టీ తాగడం వల్ల ఈ డయాబెటిక్ సిండ్రోమ్ వల్ల ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మధుమేహం వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. గ్రీన్ టీలోని అనేక పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి." అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్