TG: గోడ దూకి లోపలకి వెళ్లిన గ్రూప్-1 అభ్యర్థి.. అరెస్ట్

78చూసినవారు
తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష ప్రారంభం అయింది. సికింద్రాబాద్ పీజీ కాలేజ్ పరీక్షా కేంద్రానికి 2 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థి కొండగారి మాథ్యూస్, గోడ దూకి లోపలకి వెళ్లే ప్రయత్నం చేశాడు. పోలీసులు వెంటనే అభ్యర్థిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్