వైఎస్ జగన్‌కు స్పీకర్ అయ్యన్నపాత్రుడు సవాల్

68చూసినవారు
వైఎస్ జగన్‌కు స్పీకర్ అయ్యన్నపాత్రుడు సవాల్
వైఎస్ జగన్‌కు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సవాల్ విసిరారు. దమ్ముంటే అసెంబ్లీకి రావాలని జగన్‌కు ఆయన ఛాలెంజ్ చేశారు. తనకు నమస్కారం పెట్టాల్సి వస్తుందనే భయంతోనే అసెంబ్లీకి జగన్ రావడం లేదని అయ్యన్న కీలక వ్యాఖ్యలు చేశారు. సరదాగా ఓ సారి రావాలని, కలిసి మాట్లాడుకుందామని ఆయన సోమవారం ఓ కార్యక్రమంలో పాల్గొని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్