విమానానికి బాంబు బెదిరింపు వచ్చిన తర్వాత ఏం చేస్తారు?

78చూసినవారు
విమానానికి బాంబు బెదిరింపు వచ్చిన తర్వాత ఏం చేస్తారు?
విమానం గగనతలంలో ఉండగా బాంబు బెదిరింపు వస్తే ఒక హెచ్చరిక వినిపిస్తుంది. వెంటనే బాంబ్ థ్రెట్ అసెస్​మెంట్ కమిటీ (BTAC) సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. బెదిరింపు తీవ్రతను, అది వచ్చిన సోర్స్ ను BTAC అంచనా వేసి తదుపరి కార్యచరణను నిర్ణయిస్తుంది. ముప్పు ఉందని భావిస్తే ATCను సంప్రదించి పైలట్లకు దిశానిర్దేశం చేస్తారు. విమానం బయలుదేరకముందే బెదిరింపు వస్తే భద్రతా తనిఖీల కోసం నిర్మానుష్య ప్రదేశానికి తరలిస్తారు.

సంబంధిత పోస్ట్