గ్రూప్-1, గ్రూప్ -2 ,గ్రూప్ -3 పరీక్షల తేదీలు ఖరారు

115893చూసినవారు
గ్రూప్-1, గ్రూప్ -2 ,గ్రూప్ -3 పరీక్షల తేదీలు ఖరారు
గ్రూప్-1, గ్రూప్ -2 ,గ్రూప్ -3 రాత పరీక్షల తేదీలను టీఎస్‌పీఎస్సీ ఖరారు చేసింది. అక్టోబర్ 21న గ్రూప్-1 పరీక్ష, ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2, నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

సంబంధిత పోస్ట్