పెరుగుతోన్న జనాభా.. పడిపోతోన్న సంతానోత్పత్తి రేటు

54చూసినవారు
పెరుగుతోన్న జనాభా.. పడిపోతోన్న సంతానోత్పత్తి రేటు
ప్రపంచవ్యాప్తంగా జనాభా విపరీతంగా పెరుగుతోంది. ప్రస్తుత జనాభా సుమారు ఎనిమిది బిలియన్లుగా ఉంది. అయితే ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి గణనీయంగా పడిపోతోంది. వార్షిక జనాభా వృద్ధిరేటు కాలక్రమేణా క్షీణిస్తూ వస్తోంది. 20వ శతాబ్ధం మధ్యలో ఇది దాదాపు 2% ఉండగా.. ఇప్పుడు 1 శాతానికి పడిపోయింది. దీంతో అనేక దేశాల్లో యువకుల సంఖ్య తగ్గి.. వృద్ధుల నిష్పత్తి పెరుగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్