లోపాన్ని వరంలా మార్చుకుని గిన్నిస్ రికార్డు

55చూసినవారు
లోపాన్ని వరంలా మార్చుకుని గిన్నిస్ రికార్డు
బిడ్డ ఆరోగ్యానికి ముర్రుపాలు ఎంతో ముఖ్యం. కానీ, కొంతమంది తల్లులు రకరకాల కారణాలతో పిల్లలకు పాలిచ్చే అవకాశం కోల్పోతున్నారు. అలాంటి వారికి అమెరికాకు చెందిన ఎలిసాబెత్ అండర్బన్ సియోర్రా అనే మహిళ తల్లిపాలిచ్చి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. ఇప్పటివరకు ఆమె సుమారు 1600లీ. చనుపాలను దానం చేశారు. హైపర్ లాక్టేసిన్ సిండ్రోమ్(ఎక్కువ పాల ఉత్పత్తి) అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఆమె ఎంతోమంది శిశువులకు వరంలా మారింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్