ఓటీటీలో దుమ్మురేపుతోన్న 'గుంటూరు కారం'

82చూసినవారు
ఓటీటీలో దుమ్మురేపుతోన్న 'గుంటూరు కారం'
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిన 'గుంటూరు కారం' సినిమా ఓటీటీలోనూ అదరగొడుతోంది. నెట్​ఫ్లిక్స్​లో నంబర్ 1లో ట్రెండ్ అవుతోందని మేకర్స్ ప్రకటించారు. రమణగాడి మాస్ మ్యాడ్నెస్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మూవీ 9వ తేదీ నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్