గుప్పెడంత గుండెకు గోంగూర

66చూసినవారు
గుప్పెడంత గుండెకు గోంగూర
గోంగూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో విటమిన్ సీ, ఏ, బీ1, బీ2, బీ9 పుష్కలంగా ఉంటాయి. క్యాన్సర్ కణాలను అదుపులో ఉంచుతుంది. పుల్లటి గోంగూర ఆకుల్లో ఉండే అధిక పొటాషియం, మెగ్నీషియం అధిక రక్తపోటును తగ్గించి బీపీ నియంత్రణలో ఉంచుతుంది. అలాగే, చర్మంతోపాటు జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. కాగా, గోంగూరను వారంలో కనీసం రెండు సార్లయినా తింటే ఆర్యోగానికి మంచిది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్