ప్రజాభవన్‌లో గురుకుల టీచర్ అభ్యర్థులు ఆందోళన (వీడియో)

50చూసినవారు
TG: హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌ ముందు గురుకుల టీచర్ అభ్యర్థులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. గురుకుల నియామకాల్లో అవకతవకలు జరిగాయని, గురుకుల బోర్డు వల్ల తాము నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్ష రాసి, అర్హత ఉన్న ఉద్యోగాలు రాలేదని దిగ్భ్రాంతి చెందారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బ్యాక్‌లాగ్ పోస్టులను అర్హులైన తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్