కీలక డిమాండ్‌పై వెనక్కి తగ్గిన హమాస్

56చూసినవారు
కీలక డిమాండ్‌పై వెనక్కి తగ్గిన హమాస్
గాజాలో యుద్ధాన్ని ఇజ్రాయెల్ శాశ్వతంగా ముగిస్తేనే కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరిస్తామని చెబుతున్న హమాస్.. ఆ కీలక డిమాండ్‌పై వెనక్కి తగ్గినట్లు అక్కడి అధికారి ఒకరు తెలిపారు. వాస్తవానికి ఈ కాల్పుల విరమణ ప్రతిపాదనను ఇజ్రాయెలే చేసింది. అయితే శాశ్వతంగా యుద్ధం ముగిస్తామన్న హామీకి మాత్రం తాము కట్టుబడబోమని పేర్కొంది. దీంతో కాల్పుల విరమణ చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్