ఇంజనీర్లకు తెలంగాణ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు: కాంగ్రెస్ పార్టీ

57చూసినవారు
ఇంజనీర్లకు తెలంగాణ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు: కాంగ్రెస్ పార్టీ
"నేడు జులై 11 తెలంగాణ ఇంజనీర్స్ డే. తెలంగాణ ప్రముఖ ఇంజనీర్ శ్రీ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహాదూర్ గారు నీటి పారుదల రంగంలో అందించిన సేవలు చిరస్మరణీయం. వారి జన్మదినాన్ని తెలంగాణ ఇంజనీర్స్ డే గా జరుపుకోవడం మనందరికీ గర్వకారణం. తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిలో భాగస్వామ్యులైన ఇంజనీర్లకు తెలంగాణ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు." అని కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది.

సంబంధిత పోస్ట్