ఇంగ్లాండ్ వన్డే, టీ20 కెప్టెన్‌గా హ్యారీ బ్రూక్

83చూసినవారు
ఇంగ్లాండ్ వన్డే, టీ20 కెప్టెన్‌గా హ్యారీ బ్రూక్
పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తమ కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది. ఇంగ్లాండ్ వన్డే, టీ20 కెప్టెన్‌గా హ్యారీ బ్రూక్ సెలెక్ట్ అయ్యారు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ జట్టు పేలవ ప్రదర్శన చేయడంతో జోస్ బట్లర్ తన కెప్టెన్సీ పదవియు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వన్డే, టీ20 సారథ్య బాధ్యతలు హ్యారీ బ్రూక్‌కు అప్పగిస్తున్నట్లు ఇంగ్లాండ్ వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్