తెలంగాణలో రూ. 5000 కోట్ల లిక్కర్ స్కాం జరిగినట్లు వార్తలు వచ్చాయి. గత 2, 3 నెలలుగా బీర్లు దొరకకపోవడం సాకుగా చూపుతూ కొన్ని కొత్త బ్రాండ్లను పరిచయం చేసేందుకు, వాటి ద్వారా భారీగా కమీషన్ పొందేందుకు ప్రభుత్వం ప్లాన్ చేసినట్లు పలు మీడియా సంస్థలు చెప్పుకొచ్చాయి. ఎన్నికల ఫలితాల తర్వాత కొన్ని ప్రముఖ బ్రాండ్లు కనుమరుగై కమీషన్ బట్టి కొత్త బ్రాండ్లు వస్తాయనే వార్తలు చాలా వచ్చాయి.