682 కోచ్‌లు, 8 ఇంజిన్‌లతో నడిచే రైలుబండిని చూశారా?

72చూసినవారు
682 కోచ్‌లు, 8 ఇంజిన్‌లతో నడిచే రైలుబండిని చూశారా?
ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలు పేరు 'ది ఆస్ట్రేలియన్ BHP ఐరన్ ఓర్'. ఇది ప్యాసింజర్ కాదు, గూడ్స్ రైలు. ఈ రైలు మొదటిసారిగా 21 జూన్ 2001న పట్టాలెక్కింది. ఇంజిన్ నుంచి చివరి కంపార్ట్‌మెంట్ వరకు ఈ రైలు పొడవు 7.3 కిలో మీటర్లు ఉంటుంది. ఇందులో 8 లోకోమోటివ్ ఇంజన్లు, 682 కోచ్‌లతో కూడిన ఈ రైలు బొగ్గు రవాణా కోసం ఉపయోగిస్తున్నారు. ఈ రైలు పొడవు 24 ఈఫిల్ టవర్లను కలిగి ఉంటుందని అంచనా.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్