మీ అకౌంట్లోకి రిఫండ్ డబ్బులు వచ్చాయా?

51చూసినవారు
మీ అకౌంట్లోకి రిఫండ్ డబ్బులు వచ్చాయా?
ఐటీఆర్ ఫైల్ చేసిన కొందరి ట్యాక్స్ పేయర్స్ ఖాతాల్లో ఐటీ శాఖ రిఫండ్ డబ్బులు జమ చేస్తోంది. రిటర్న్ దాఖలైన 2-3 రోజుల్లోనే రిఫండ్ అందింది. అయితే ఈ-వెరిఫై చేయకపోవడం, రిటర్నులపై అదనపు సమాచారం ఇవ్వకపోవడం, బ్యాంక్ ఖాతాలు సరిగా లేకపోవడం, ఫారం 26ఏఎస్‌లో ఉన్న వివరాలు రిటర్నులలో ఉన్న సమాచారంలో వ్యత్యాసాలు ఉండటంతో రిటర్నులు సమర్పించిన కొందరికి రిఫండ్ జమ కాలేదు. పోర్టల్‌లో లాగిన్ అయ్యి మీ రిటర్నుల స్టేటస్ తెలుసుకోవచ్చు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్