రవితేజ ‘ఈగల్’ మూవీ మేకింగ్ వీడియో చూశారా?

74చూసినవారు
మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన ‘ఈగల్’ మూవీ ఈ నెల 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్రం నుంచి మేకింగ్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. సినిమా కోసం చిత్త యూనిట్ ఎంతగా కష్టపడిందే ఈ వీడియోలో చూడొచ్చు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల తదితరులు కీలక పాత్రలు పోషించారు.

సంబంధిత పోస్ట్