సూర్య న్యూ లుక్ చూశారా? (Video)

63చూసినవారు
సూర్య, కార్తీక్ సుబ్బరాజు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా నుంచి ఫస్ట్ షాట్ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. కొత్త లుక్లో సూర్య ఆకట్టుకుంటున్నారు. ప్రేమ, హాస్యం, యుద్ధం అనే కాన్సెప్ట్ ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో పూజా హెగ్దే హీరోయిన్గా నటిస్తోండగా, సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్