మత్తు వదలరా సీక్వెల్ టీజర్ చూశారా?

53చూసినవారు
కీరవాణి చిన్న కొడుకు సింహా కోడూరి హీరోగా 2019లో విడుదలైన 'మత్తు వదలరా' మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు తాజాగా దానికి సీక్వెల్‌గా 'మత్తు వదలరా 2' మూవీ తెరకెక్కుతోంది. సెప్టెంబర్ 13న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా టీజర్ విడుదల చేశారు. ఇక ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా, సత్య ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్