వినియోగదారులకు HDFC బ్యాంకు కీలక సూచన

58చూసినవారు
వినియోగదారులకు HDFC బ్యాంకు కీలక సూచన
నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్(NEFT) లావాదేవీలు ఈరోజు చేయవద్దని వినియోగదారులకు HDFC బ్యాంకు సూచనలు చేసింది. ఆర్థిక సంవత్సరం ముగింపు కారణంగా జరిగే కొన్ని కార్యకలాపాల దృష్ట్యా ఈరోజు చేపట్టే NEFT ట్రాన్సాక్షన్స్ ఆలస్యం కావడం లేదా అందుబాటులో ఉండకపోవడం జరగొచ్చని వెల్లడించింది. దానికి బదులు IMPS, RTGS, UPI విధానాలను ఉపయోగించుకోవాలని కోరింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్