షాపింగ్‌ మాల్‌లో షాకింగ్‌ ఘటన (వీడియో)

5850చూసినవారు
తూర్పు చైనాలోని ఓ షాపింగ్ మాల్‌లో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. ఆ మాల్‌లో ఓ మహిళ నడుస్తూ షాపింగ్ చేస్తోంది. భూమి ఒక్కసారిగా కుంగిపోవడంతో మహిళతో పాటు, మాల్‌లోని చాలా వస్తువులు భూమిలోకి పడిపోయాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని మహిళతో పాటు, శిథిలాల కింద పడ్డ భవన నిర్మాణ కార్మికుడిని కాపాడారు. షాపింగ్ మాల్‌లోని సీసీ కెమెరాలో రికార్డు అయిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

సంబంధిత పోస్ట్