మోసం చేసిందని ప్రేయసిని దారుణంగా కొట్టాడు (వీడియో)

598చూసినవారు
తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి స్నాప్‌చాట్‌లో పలువురితో చాట్ చేస్తూ.. కాల్స్ మాట్లాడుతోంది. అది గమనించిన ప్రియుడు తనని మోసం చేస్తుందని కోపంతో ప్రియురాలుని దారుణంగా కొట్టాడు. కొట్టవద్దని యువతి ఎంత ప్రాధేయపడినా వదల్లేదు. చెంప మీద కొట్టడం.. కాలితో తన్నుతూ ఘోరంగా హింసించాడు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. ఈ వీడియో చూసిన నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

సంబంధిత పోస్ట్