అందమైన అమ్మాయి బైకు ఆపిందని సంబరపడ్డాడు.. చివరకు (VIDEO)

60చూసినవారు
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ అందమైన యువతి రోడ్డు పక్కన నిలబడి.. ఎవరైనా లిఫ్ట్ ఇస్తారేమో అని ఎదురుచూస్తుంటుంది. ఇంతలో ఎదురుగా బైకు రావడం చూసి చేయి ఎత్తి లిఫ్ట్ అడుగుతుంది. యువకుడు సంబరపడిపోయి బండిని ఆపుతాడు. అయితే బైకు వెనుక ఆ అమ్మాయి వృద్దుడిని పిలిచి కూర్చోబెడుతుంది. ఇదంతా వ్యూస్, లైకుల కోసం కావాలని చేసినా వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్