రోడ్డుపై ప్రమాదకరంగా బైక్ స్టంట్స్ చేసిన యువకులు (వీడియో)

85చూసినవారు
ఈ మధ్య థ్రిల్ కోసం ప్రమాదకరమైన విన్యాసాలు చేయడం కుర్రకారుకు ఫ్యాషన్ అయిపోయింది. ఈ మేరకు రోడ్డుపై స్కూటర్‌తో విన్యాసాలు చేస్తున్న ముగ్గురు మైనర్‌లకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌‌గా మారింది. ముంబైలోని ఓ రహదారిపై ముగ్గురు అబ్బాయిలు ప్రమాదకరమైన బైక్ స్టంట్‌ చేశారు. ముగ్గురూ ఒకే బైక్‌పై కూర్చొని వీలింగ్ చేశారు (బైక్ ముందు చక్రాన్ని నేలపై నుండి ఎత్తివేసే స్టంట్). ఇలాంటి విన్యాసాలు చేయవద్దని నెటిజన్లు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్