మద్యం మత్తులో హైటెన్షన్ టవర్ ఎక్కాడు (వీడియో)

77చూసినవారు
భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో మద్యం మత్తులో ఉన్న భర్త ఆత్మహత్య చేసుకుంటానని హైటెన్షన్ టవర్ ఎక్కాడు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఫతేపూర్ లో చోటుచేసుకుంది. భర్త కోసం ఆమె కూడా హైటెన్షన్ టవర్ సగం ఎక్కింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని సురక్షితంగా కిందకు దించినట్లు తెలుస్తోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్