అబ్బాయికి మత్తు మందు ఇచ్చి అమ్మాయిగా మార్చేశాడు! (వీడియో)

60చూసినవారు
యూపీలోని ముజఫుర్‌నగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓంప్రకాశ్ అనే వ్యక్తి తనకు నచ్చిన యువకుడిని పెళ్లి చేసుకోవడం కోసం ఏకంగా అతడికి లింగ మార్పిడి శస్త్రచికిత్స చేయించాడు. అది కూడా అతడికి తెలియకుండా.. మత్తుమందు ఇప్పించి అమ్మాయిగా మార్చేశాడు. బాధితుడి తండ్రి ఫిర్యాదుతో ఓంప్రకాశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. శస్త్ర చికిత్స చేసిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని బాధితుడి తండ్రి పోలీసులను కోరారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్