చేతులు లేకున్నా బైక్‌పై దూసుకెళ్తున్నాడు.. (Video)

69చూసినవారు
ఆత్మవిశ్వాసం, ధైర్యం ఉంటే బలహీనతను బలంగా మార్చుకొవచ్చునని నిరూపించాడో ఓ యువకుడు. తాజాగా అతనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఈ వీడియోలో కనిపించే యువకుడికి పుట్టుకతోనే రెండు చేతులు ఉండవు. కేవలం మొండెలతోనే తన పనులు చేసుకుంటుంటాడు. బైక్ నడుపాలనే లక్ష్యంతో రెండు చేతులు లేకున్నప్పటికీ, వాటి స్థానంలో రింగ్స్ లాంటివి హ్యాండిల్ తయారు చేసుకుని, బైక్‌ను ఈజీగా నడుపుతూ ఆశ్చర్యపరిచాడు. ఈ ఫీట్ చూసి జనాలు పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్