మహిళలను కిందపడేసి ఘోరంగా కొట్టాడు (వీడియో)

561చూసినవారు
యూపీలోని తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. బులంద్‌షహర్ లోని ఓ వీధి రౌడీ మొదటిగా ఓ మహిళను జుట్టు పట్టుకుని కిందపడేసి దారుణంగా కొడతాడు. అనంతరం ఆపడానికి వచ్చిన మరో మహిళను కూడా కొడతాడు. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో స్పష్టత లేదు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ దారుణ ఘటనపై యూపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.

సంబంధిత పోస్ట్