భార్యతో పాటు బావ, మామలను కాల్చి చంపాడు (వీడియో)

238578చూసినవారు
బీహార్‌లోని బెగుసరాయ్‌లో ఓ ప్రేమ వివాహం విషాదాన్ని మిగిల్చింది. శ్రీపూర్ గ్రామానికి చెందిన ఉమేష్ యాదవ్ కుమార్తె నీలుకుమారి, అహోక్ గ్రామానికి చెందిన సంజయ్ యాదవ్ కుమారుడు హిమాన్షులకు పెద్దల వివాహం జరిగింది. పెళ్లి హిమాన్షుకు ఇష్టం లేకపోవడంతో పెళ్లయిన కొద్ది రోజులకే హిమాన్షు తన భార్య, బావ, మామలను కాల్చి చంపాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్