లాంగెస్ట్ ముద్దుతో ప్రపంచ రికార్డు

77చూసినవారు
లాంగెస్ట్ ముద్దుతో ప్రపంచ రికార్డు
ప్రేమికులు ముద్దు ముచ్చట్లలో మునిగి తేలడం మామూలే. థాయిలాండ్ కు చెందిన లక్షన, ఎక్కాచాయ్ తిరనరత్ జంట లాంగెస్ట్ కిస్ పెట్టుకుని రికార్డులకెక్కారు. 2020లో జరిగిన పోటీల్లో ఏకంగా 58 గంటలు 35 నిమిషాలు 58సెకన్ల పాటు కొనసాగిన లిప్ లాక్ లో ఉండిపోయారు. ఈ సుదీర్ఘ ముద్దుతో ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్