రోజుకు గ్యాలన్‌ నీరు తాగి.. ప్రాణాలతో బయటపడ్డాడు

74చూసినవారు
రోజుకు గ్యాలన్‌ నీరు తాగి.. ప్రాణాలతో బయటపడ్డాడు
అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన లూకాస్‌ మెక్లిష్‌ అనే వ్యక్తి సరదాగా హైకింగ్‌ కు వెళ్లి దారి తప్పి 10 రోజులు అడవిలోనే గడిపాడు. అతడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో డ్రోన్ల సాయంతో గాలింపు చేపట్టి అతన్ని కాపాడారు. చిన్నచిన్న సెలయేర్లలో పారే నీటిని రోజుకు ఒక గ్యాలన్‌ తాగి ప్రాణాలు కాపాడుకొన్నాడు. అడవిలో అక్కడక్కడా లభించే వైల్డ్‌ బెర్రీస్‌తోనే పొట్టపోసుకొన్నట్లు లూకాస్‌ చెప్పాడు.

సంబంధిత పోస్ట్