కేజీ కాకరకాయలు రూ.1000.. ఎక్కడంటే?

83చూసినవారు
ప్రస్తుతం భారత్‌లో నిత్యావసరాల ధరలు మండుతున్నాయి. అయితే తాజాగా ఓ నెటిజన్‌ బ్రిటన్‌లో ఉన్నకూరగాయల ధరలను వెల్లడిస్తూ ఒక వీడియోను షేర్ చేశారు. కాకరకాయలు కేజీ రూ.1000, బెండకాయలు కేజీ రూ.650 ఉన్నట్లు వీడియోలో వెల్లడించారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్