మెగా డీఎస్సీకి ఏపీ కేబినెట్ ఆమోదం

10743చూసినవారు
మెగా డీఎస్సీకి ఏపీ కేబినెట్ ఆమోదం
మెగా డీఎస్సీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. డెలిపింది. డిసెంబర్ 10 లోపు 16,347 టీచర్ పోస్టుల భర్తీ చేయాలని మంత్రి వర్గం నిర్ణయించింది. జులై 1 నుంచి డీఎస్సీ ప్రక్రియ ప్రారంభం కానుంది. కాగా, ఇవాళ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారాోకేష్ తన తొలి సంతకాన్ని మెగా డీఎస్సీ ఫైలుపైనే చేశారు.

సంబంధిత పోస్ట్