వారం పాటు టీ మానేస్తే.. మన శరీరంలో జరిగేది ఇవే.!

61చూసినవారు
వారం పాటు టీ మానేస్తే.. మన శరీరంలో జరిగేది ఇవే.!
ఎంత ఒత్తిడిలో ఉన్నా ఒక్క కప్పు టీ తాగితే రోజంతా ఉత్సహంగా పని చేస్తారు. అయితే వారం రోజుల పాటు టీ తాగడం మానేస్తే. అజీర్ణం, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. మీరు పేగు వ్యాధులతో బాధపడుతుంటే టీని దూరం పెట్టాలని వైద్యులు చెబుతున్నారు. టీ ఒక్కసారిగా ఆపేయడం వల్ల గుండెల్లో మంట, తలతిరగడం, గుండె వేగంలో హెచ్చుతగ్గులు వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఒక వారం పాటు టీ తాగడం మానేస్తే, మీ అధిక రక్తపోటు సాధారణ స్థితికి వస్తుంది.

సంబంధిత పోస్ట్