అమ్మాయిల ముందు పోజ్ కొట్టాలని చూశాడు.. చివరికి (వీడియో)

1045చూసినవారు
కొందరు యువతీ యువకులు రీల్స్ మోజులో పడి చేసే పిచ్చి స్టంట్స్ బెడిసికొడుతుంటాయి. తాజాగా ఓ యువకుడికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఈ మేరకు కొందరు పర్యాటకులు ఓ సముద్రం వద్ద సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న యువతులను ఆకట్టుకునేందుకు ఓ యువకుడు గాల్లోకి ఎగిరి పల్టీ కొట్టాడు. అయితే అతడి ప్రయత్నం విఫలమై రోడ్డుపై బోర్లా పడ్డాడు. దీంతో అతడిని చూసి అందరూ నవ్వుకున్నారు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలీదు గాని ఈ వీడియో వైరల్ అవుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్