నేడు సుప్రీంకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై విచారణ

73చూసినవారు
నేడు సుప్రీంకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై విచారణ
ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై నేడు విచారణ జరగనుంది. ఇక గురువారం కేటీఆర్‌ను ఈడీ అధికారులు విచారించనున్నారు. ఈ నెల 9న ఆయనను ఏసీబీ అధికారులు విచారించారు. అయితే ప్రభుత్వం తనపై కక్ష సాధింపుతోనే ఈ కేసు పెట్టిందని కేటీఆర్ ఆరోపిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్