ఎక్కువ మోతాదులో చక్కెర, ఉప్పు, సంతృప్త కొవ్వులుండే ఆహారం తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. అధిక ఉప్పు తీసుకోవడం వల్ల రక్తపోటు పెరిగి.. గుండె పనితీరు దెబ్బతింటుంది. మన శరీరంలో ఉప్పు మోతాదు ఎంత పెరిగితే.. హార్ట్ ఫెయిల్యుర్ అయ్యే అవకాశం అంత ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.