భారీ వర్ష సూచన.. ఆరెంజ్ అలెర్ట్ జారీ

73చూసినవారు
భారీ వర్ష సూచన.. ఆరెంజ్ అలెర్ట్ జారీ
ఢిల్లీలో రానున్న వారం రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. రానున్న 48 గంటల్లో ఢిల్లీలో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈనెల 4, 5 తేదీల్లో మోస్తరు వర్షాలు.. 6, 7 తేదీల్లో ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్