సుప్రీంకోర్టులో డొనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట

83చూసినవారు
సుప్రీంకోర్టులో డొనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట
అమెరికా సుప్రీంకోర్టులో డొనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట దక్కింది. 2020 ఎన్నికల ఓటమిని రద్దు చేయడానికి చేసిన ప్రయత్నాలకు సంబంధించిన క్రిమినల్ నేరారోపణల విచారణ చేయాలని దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం తిరస్కరించింది. సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన ట్రంప్, మన రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి ఇది భారీ విజయమని హర్షం వ్యక్తం చేశారు. అమెరికా పౌరుడిగా గర్విస్తున్నానని వివరించారు.

సంబంధిత పోస్ట్