HYDలో భారీ వర్షం

73చూసినవారు
HYDలో భారీ వర్షం
హైదరాబాద్ లో భారీ వర్షం పడుతోంది. నగరంలోని బేగంపేట, అమీర్ పేట, యూసఫ్ గూడ, జూబ్లీ హిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, కూకట్ పల్లి, మాసాబ్ ట్యాంక్ ఏరియాలో వర్షం పడుతోంది. వర్షానికి పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సంబంధిత పోస్ట్