కాసేపటిలో హైదరాబాద్‌లో భారీ వర్షం

74చూసినవారు
కాసేపటిలో హైదరాబాద్‌లో భారీ వర్షం
హైదరాబాద్‌లో కాసేపటిలో భారీ వర్షం పడనుంది. ప్రస్తుతం సంగారెడ్డిలో భారీ వర్షం పడుతోంది. మేఘాలు నెమ్మదిగా హైదరాబాద్ వైపు కదులుతున్నాయని తెలంగాణ వెదర్‌మ్యాన్ ట్వీట్ చేశారు. మంగళవారం రాత్రి 11 గంటల నుంచి బుధవారం అర్ధరాత్రి 1 గంట వరకు హైదరాబాద్ మొత్తం వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. తక్కువ సమయంలో భారీ వర్షం పడే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్