పొడవుగా ఉన్నవారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం కొంచెం ఎక్కువగా ఉందని వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్ యొక్క నివేదిక తేల్చింది. పొడవాటి వ్యక్తులు ప్యాంక్రియాస్, పెద్ద ప్రేగు, గర్భాశయం (ఎండోమెట్రియం), అండాశయం, ప్రోస్టేట్, మూత్రపిండాలు, చర్మం, రొమ్ము (మెనోపాజ్‌కు ముందు మరియు తరువాత) సంబంధిత క్యాన్సర్ ల బారినపడే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు పరిశీలించిన 17 మంది పొడుగు వ్యక్తుల్లో 15 మంది క్యాన్సర్ బాధితులేనని వివరించింది.