భారీ వర్షం.. ఆలస్యంగా నడుస్తున్న విమానాలు (Video)

74చూసినవారు
కోల్‌కతాలో కుంభవృష్టి కురుస్తోంది. దాంతో రోడ్లపై భారీగా వరద నీరు చేరింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెమాల్ తుఫాన్ తీరాన్ని తాకడంతో ఆ ప్రభావంతో భారీగా వర్షాలు పడుతున్నాయి. ప్రతికూల వాతావరణం కారణంగా కోల్‌కతాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిపోయే విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.

సంబంధిత పోస్ట్