SRH ఓటమికి అదే కారణమా?

82చూసినవారు
SRH ఓటమికి అదే కారణమా?
FINALలో SRH యాజమాన్యం వ్యూహాత్మక తప్పిదాలు కొంపముంచాయని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతగా ఆకట్టుకోని మార్క్రమ్ ను FINALలోనూ ఆడించి, NZ హిట్టర్ ఫిలిప్స్ కు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. సీజన్ మొత్తం బెంచ్ కే పరిమితం చేశారు. సమద్ ఫామ్లో లేకపోయినా ఇంపాక్ట్ ప్లేయర్ పంపారు. అతడికి బదులు వాషింగ్టన్ సుందర్ ను తీసుకున్నా ప్రయోజనముండేదని చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్