భారీ వర్షం.. రోడ్లన్ని జలమయం (Video)

74చూసినవారు
మహారాష్ట్రలో భారీ వర్షం కురుస్తోంది. ముంబైలోని పలు చోట్ల పడుతున్న కుండపోత వర్షానికి రోడ్లన్ని జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సంబంధిత పోస్ట్