నేడు, రేపు తీవ్ర వడగాలులు

84చూసినవారు
నేడు, రేపు తీవ్ర వడగాలులు
అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులతో తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోతున్నారు. శనివారం, ఆదివారం తెలంగాణ, ఏపీలో తీవ్ర వడగాలులు వీచే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. ఏపీలో 8, 9న కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

సంబంధిత పోస్ట్